పోలీస్ శాఖలో 14,177 పోస్టుల భర్తీకి సన్నాహాలు

February 15, 2018
img

రాష్ట్ర పోలీస్ శాఖ లో ఒకేసారి 14,177 పోస్టుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. వాటి కోసం త్వరలోనే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీచేయబోతోంది. ఖాళీల వివరాలు:

సబ్-ఇన్స్పెక్టర్స్:

సివిల్: 710, ఏఆర్: 275,ఎస్ఏఆర్ సిపిఎల్:05, టీఎస్ఎస్పి:191, కమ్యూనికేషన్స్:29, ఫింగర్ ప్రింట్ బ్యూరో:26 పోస్టులు. 

కానిస్టేబుల్స్:

సివిల్: 5,002, ఏఆర్: 2,283 , ఎస్ఏఆర్ సిపిఎల్: టీఎస్ఎస్పి:5,372, కమ్యూనికేషన్స్: 142, ట్రాన్స్ పోర్ట్ :89,  ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌: 53 పోస్టులు.

పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన విద్యార్ధులకు జీవితంలో స్థిరపడేందుకు ఈ ఉద్యోగాలు మంచి అవకాశమని చెప్పవచ్చు. 

Related Post