అమెరికాలో బతుకమ్మ ఉత్సవాలు

September 21, 2017


img

తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను అమెరికాలో స్థిరపడిన తెలంగాణావాసులు కూడా ఘనంగా జరుపుకొంటున్నారు. పెనిన్సల్వేనియా తెలంగాణా అసోసియేషన్ అధ్వర్యంలో ఫిలడెల్ఫియా ఏరియాలో 348 బూట్ రోడ్, డౌనింగ్ టన్, పిఏ-19335 వద్ద గల హరి ఓం యోగా సెంటర్ హాల్లో సెప్టెంబర్ ౩౦వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు బతుకమ్మ, దసరా ఉత్సవాలు జరుపుకొబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగువారందరూ పాల్గోనవలసిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లు, పెద్దలు, మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 

ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నవారు: 

అమరేశ్వరి & శ్రీధర్: (586-360-7733), రమాదేవి & రాజు కక్కెర్ల: (703-862-8610), వింధ్య& పవన్ ధనపునేని: (918-720-5307), సత్య& పెద్దిరెడ్డి: (610-766-1303), శ్వేతా & చైతన్య రంగానేని: (323-304-5411), అనిత & ఆనంద్ బలనగరి: (248-635-0313), స్రవంతి & వెంకట్ మదిపడగ: (484-639-7645), లతా & నరేందర్ ఆకుల: (484-753-2069), ఉమా& నవీన్ యెర్ర: (848-248-9189), అవినాష్ రాజ్ కుటుంబ సభ్యులు, రాజగాంది కుటుంబ సభ్యులు, స్మితా, రాం చాన్నాల కుటుంబ సభ్యులు, సుదర్శన్ చెరుకూరి కుటుంబ సభ్యులు, రజనీకాంత్ కుటుంబ సభ్యులు, అరుణ్ రుద్ర కుటుంబ సభ్యులు, వేణు తెలంగాణా కుటుంబ సభ్యులు, రాజు న్యాదని కుటుంబ సభ్యులు. 

ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు: స్ప్రూస్ ఇన్ఫో టెక్, బెస్ట్ బ్రెయిన్స్, డెక్కన్ బిర్యాని, మొక్తాన్ డెంటల్, విజన్ తెలంగాణా అసోసియేషన్, కైజ్, వాన్ గార్డ్ తదితర సంస్థలు. 

ఈ కార్యక్రమాలకు మీడియా పార్ట్ నర్స్: మై తెలంగాణా డాట్.కాం, టి న్యూస్, టివి-5, టివి-9, ఎన్.టివి, వాస్తవం ఈ-బాక్స్ తెలుగు టీవి. 


Related Post