వివిద రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు

May 26, 2020


img

వివిద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి భారత్‌లో మంగళవారం ఉదయానికి 1,45,354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 80,463 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా 60,706 మంది కోలుకొని ఇళ్ళకు చేరుకొన్నారు. నేటి వరకు దేశవ్యాప్తంగా 4,174 మంది కరోనాతో మృతి చెందారు. గత నెల 15 నుంచి నేటి వరకు దేశంలో వివిద రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఈవిధంగా ఉంది:    

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(26/5)

యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారు

మృతులు

 

1

ఆంధ్రప్రదేశ్‌

483

1,403

2,886

938

1,832

56

2

తెలంగాణ

644

1,016

1,920

700

1,164

56

3

తమిళనాడు

1,204

2,162

17,082

8,232

8,731

119

4

కర్ణాటక

260

534

2,182

1,431

705

44

5

కేరళ

386

496

897

359

532

6

6

ఒడిశా

60

128

1,438

782

649

7

7

మహారాష్ట్ర

2.684

9,915

52,667

35,186

15,786

1,695

8

పశ్చిమ బెంగాల్

213

758

3,816

2,124

1,414

278

9

బీహార్

66

403

2,737

1,991

733

13

10

ఝార్కండ్

27

107

405

253

148

4

11

ఛత్తీస్ ఘడ్

33

38

292

225

67

0

12

మధ్యప్రదేశ్‌

741

2,560

6,859

2,988

3,571

300

13

గుజరాత్

650

4,082

14,468

6,944

6,636

888

14

డిల్లీ

1561

3,439

14,053

7,006

6,771

276

15

పంజాబ్

184

375

2,081

128

1,913

40

16

హర్యానా

198

311

1,213

395

802

16

17

ఛండీఘడ్

21

68

266

75

187

4

18

హిమాచల్ ప్రదేశ్

33

40

223

153

63

4

19

రాజస్థాన్

1,005

2,524

7,376

3,153

4,056

167

20

ఉత్తరప్రదేశ్

660

2,134

6,497

2,668

3,660

169

21

ఉత్తరాఖండ్

37

55

349

284

58

4

22

అస్సోం

32

38

549

479

63

4

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

2

1

1

0

24

మిజోరాం

1

1

1

0

1

0

25

త్రిపుర

2

2

198

33

165

0

26

మణిపూర్

2

2

36

32

4

0

27

మేఘాలయ

1

12

15

2

12

1

28

నాగాలాండ్

1

0

3

3

0

0

29

సిక్కిం

0

0

1

1

0

0

30

జమ్ముకశ్మీర్‌

278

581

1,668

836

809

23

31

లడాక్

17

22

53

10

43

0

32

పుదుచ్చేరి

7

8

49

32

17

0

33

గోవా

7

7

67

48

19

0

33

అండమాన్  

11

33

33

0

33

0

34

దాద్రానగర్ హవేలి

0

0

2

1

1

0

వలస కార్మికులు

-

-

2,970

2,970

0

0

మొత్తం కేసులు

11,511

33,255

1,45,354

80,463

60,706

4,174


Related Post