భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు

May 19, 2020


img

ఊహించినట్లే లాక్‌డౌన్‌ ముగిసేసరికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 4,970 కొత్త కేసులు నందు కావడంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,01,139కి చేరింది. వారిలో 39,174 మంది కోలుకోగా 3,163 మంది మరణించారు. మిగిలిన 58,802 మంది ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

భారత్‌లో కరోనా కేసులలో మహారాష్ట్ర వాటా అత్యధికంగా ఉంది. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజునే కొత్తగా 2005 కేసులు నమోదవగా, 51 మంది చనిపోయారు. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 35,058కి, మృతుల సంఖ్య 1,249కి చేరింది. 

మహారాష్ట్ర తరువాత స్థానంలో ఉన్న గుజరాత్‌ ఉండేది. ఇప్పుడు తమిళనాడు ఆ స్థానంలోకి వచ్చింది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 536 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి మొత్తం 11,760 కేసులయ్యాయి. తమిళనాడులో ఇప్పటి వరకు 81 మంది కరోనాతో మరణించారు.   

తమిళనాడు తరువాత స్థానంలో ఉన్న గుజరాత్‌లో నిన్న ఒక్కరోజే 366 కొత్త కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,745కి చేరింది. ఇప్పటివరకు గుజరాత్‌లో 694 మంది కరోనాకు బలయ్యారు. 

తాజా సమాచారం ప్రకారం వివిద రాష్ట్రాలలో కరోనా కేసులు, కోలుకొన్న, చికిత్స పొందున్నవారు, మృతులు సంఖ్య ఈవిధంగా ఉంది:  

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(21/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(10/5)

పాజిటివ్

(19/5)

యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారు

మృతులు

 

1

ఆంధ్రప్రదేశ్‌

483

757

1,403

1,980

2,432

830

1,552

50

2

తెలంగాణ

644

928

1,016

1,196

1,592

556

1,002

34

3

తమిళనాడు

1,204

1,596

2,162

7,204

11,760

7,272

8,437

1,249

4

కర్ణాటక

260

418

534

849

1,246

678

530

37

5

కేరళ

386

426

496

513

631

130

497

4

6

ఒడిశా

60

79

128

391

876

595

277

4

7

మహారాష్ట్ర

2.684

5.218

9,915

22,171

35,058

25,372

8,437

1,249

8

పశ్చిమ బెంగాల్

213

392

758

1,939

2,825

1,575

1,006

244

9

బీహార్

66

126

403

707

1,442

960

473

9

10

ఝార్కండ్

27

46

107

160

228

98

127

3

11

ఛత్తీస్ ఘడ్

33

36

38

59

95

36

59

0

12

మధ్యప్రదేశ్‌

741

1552

2,560

3,614

5,236

2,549

2,435

252

13

గుజరాత్

650

2,178

4,082

8,195

11,746

6,248

4,804

694

14

డిల్లీ

1561

2156

3,439

6,923

10,054

5,409

4,485

160

15

పంజాబ్

184

251

375

1,823

1,980

396

1,547

37

16

హర్యానా

198

255

311

703

928

316

598

14

17

ఛండీఘడ్

21

27

68

173

196

139

54

3

18

హిమాచల్ ప్రదేశ్

33

39

40

58

90

42

42

3

19

రాజస్థాన్

1,005

1,735

2,524

3,898

5,629

2,271

3,219

139

20

ఉత్తరప్రదేశ్

660

1,337

2,134

3,467

4,605

1,704

2,783

118

21

ఉత్తరాఖండ్

37

46

55

68

96

43

52

1

22

అస్సోం

32

35

38

63

116

68

42

4

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

1

1

1

0

1

0

24

మిజోరాం

1

1

1

1

1

0

1

0

25

త్రిపుర

2

2

2

151

165

76

89

0

26

మణిపూర్

2

2

2

2

7

5

2

0

27

మేఘాలయ

1

12

12

13

13

0

12

1

28

నాగాలాండ్

1

1

0

0

0

0

0

0

29

జమ్ముకశ్మీర్‌

278

380

581

861

1,289

665

609

15

30

లడాక్

17

18

22

42

43

0

43

0

31

పుదుచ్చేరి

7

7

8

12

17

8

9

0

32

గోవా

7

7

7

7

38

31

7

0

33

అండమాన్  

11

17

33

33

33

0

33

0

33

దాద్రానగర్ హవేలి

0

0

0

1

1

0

1

0

వలస కార్మికులు

-

-

-

-

814

814

0

0

మొత్తం కేసులు

11,511

20,080

33,255

67,277

1,01,283

58,886

39,234

3,157


Related Post