ప్రపంచ దేశాలలో కరోనా కేసుల తాజా వివరాలు

April 08, 2020


img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 8వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం న్ని దేశాలలో కలిపి మొత్తం 14,30,453 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 3,01,385 మంది కోలుకొన్నారు. 82,133 మంది మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 8వ తేదీ నాటికి కరోనా కేసుల వివరాలు:

  దేశం

   కరోనా పాజిటివ్ కేసులు

1-4-2020      8-4-2020

         కోలుకొన్నవారు

1-4-2020    8-4-2020

         మృతులు

1-4-2020    8-4-2020

భారత్‌

1,397

5,194

124

402

35

149

చైనా

81,518

81,802

76,052

77,279

3,305

3,333

పాకిస్తాన్

1,914

4,005

58

429

26

54

నేపాల్

5

9

1

1

0

0

భూటాన్

4

5

0

2

0

0

ఆఫ్ఘనిస్తాన్

174

423

2

18

4

11

శ్రీలంక

142

185

17

42

2

6

మయన్మార్

14

22

0

0

1

1

బాంగ్లాదేశ్

51

164

25

33

5

17

అమెరికా

1,88,713

4,01,608

7,082

22,3980

3,896

12,902

రష్యా

2,337

7,497

121

494

17

58

కెనడా

8,579

17,883

1,242

4,050

101

381

ఇటలీ

1,05,792

1,35,586

15,729

24,392

12,428

17,127

స్పెయిన్

95,923

1,41,942

19,259

43,208

8,464

14,045

జర్మనీ

71,808

1,07,659

7,635

31,432

775

2,017

జపాన్

1,953

4,168

408

622

56

81

ఫ్రాన్స్

51,487

78,167

7,882

19,337

3,516

10,328

బ్రిటన్

25,150

55,242

135

 

1,808

6,159

ఆస్ట్రేలియా

4,763

6,010

337

2,547

20

50

స్విట్జర్ లాండ్

16,597

22,253

1,823

8,704

432

821

న్యూజిలాండ్

647

969

82

282

1

1

హాంగ్‌కాంగ్

714

936

128

236

4

4

నెదర్‌లాండ్స్ 

12,595

19,580

0

-

1,039

2,101

దక్షిణ ఆఫ్రికా

1,353

1,749

31

45

5

13

ఇజ్రాయెల్

5,358

9,404

224

801

20

71

దక్షిణ కొరియా

9,887

10,384

5,567

6,776

165

200

మలేసియా

2,766

3,963

537

1,321

43

63

ఇండోనేసియా

1,528

2,738

81

204

134

221

సింగపూర్

926

1,481

240

377

3

6

సౌదీ అరేబియా

1,563

2,795

165

615

10      

41

బహ్రెయిన్

567

811

295

44

4

8

ఇరాన్‌

44,606

62,589

14,656

27,039

2,898 

3,872

ఇరాక్

630

1,055

152

102

46     

36

కువైట్

289

743

73

105

0       

1

ఖత్తర్

693

2,057

51

 

1       

6

యూఏఈ

664

2,359

61

186

6       

12

ఒమన్

192

371

34

67

0

2



Related Post