ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 03, 2020


img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

మూడు రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ 4వ తేదీకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,16,534కాగా వారిలో 2,11,615 మంది కోలుకొన్నారు. 53,069 మంది కరోనాతో చనిపోయారు.  

కొన్ని ప్రధానదేశాలలో కరోనా కేసుల వివరాలు: 

  దేశం

   కరోనా పాజిటివ్ కేసులు

1-4-2020      3-4-2020

         కోలుకొన్నవారు

1-4-2020    3-4-2020

         మృతులు

1-4-2020    3-4-2020

భారత్‌

1,397

2,301

124

157

35

56

చైనా

81,518

81,620

76,052

76,571

3,305

3,322

పాకిస్తాన్

1,914

2,450

58

126

26

35

నేపాల్

5

6

1

1

0

0

భూటాన్

4

5

0

0

0

0

ఆఫ్ఘనిస్తాన్

174

273

2

10

4

6

శ్రీలంక

142

151

17

21

2

4

మయన్మార్

14

16

0

0

1

1

బాంగ్లాదేశ్

51

56

25

26

5

6

అమెరికా

1,88,713

2,45,175

7,082

10,406

3,896

6,059

రష్యా

2,337

4,149

121

281

17

34

కెనడా

8,579

11,268

1,242

1,971

101

138

ఇటలీ

1,05,792

1,15,242

15,729

18,278

12,428

13,915

స్పెయిన్

95,923

1,12,065

19,259

26,743

8,464

10,348

జర్మనీ

71,808

84,818

7,635

13,597

775

1,109

జపాన్

1,953

2,556

408

472

56

63

ఫ్రాన్స్

51,487

58,441

7,882

10,935

3,516

5,380

బ్రిటన్

25,150

33,718

135

191

1,808

2,921

ఆస్ట్రేలియా

4,763

5,315

337

422

20

28

స్విట్జర్ లాండ్

16,597

18,951

1,823

4,846

432

548

న్యూజిలాండ్

647

772

82

103

1

1

హాంగ్‌కాంగ్

714

846

128

172

4

4

నెదర్‌లాండ్స్ 

12,595

14,697

0

0

1,039

1,339

దక్షిణ ఆఫ్రికా

1,353

1,462

31

31

5

5

ఇజ్రాయెల్

5,358

6,808

224

241

20

33

దక్షిణ కొరియా

9,887

10,062

5,567

6,021

165

174

మలేసియా

2,766

3,333

537

827

43

53

ఇండోనేసియా

1,528

1,986

81

134

134

181

సింగపూర్

926

1,114

240

266

3

5

సౌదీ అరేబియా

1,563

1,885

165

328

10      

21

బహ్రెయిన్

567

643

295

381

4

4

ఇరాన్‌

44,606

50,468

14,656

16,711

2,898 

3,160

ఇరాక్

630

 

152

 

46     

 

కువైట్

289

317

73

80

0       

0

ఖత్తర్

693

835

51

71

1       

2

యూఏఈ

664

1,024

61

96

6       

8

ఒమన్

192

252

34

57

0

1


Related Post