అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్

March 10, 2019


img

లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా, కమీషనర్లు అశోక్ లావాస, సుశీల్ చంద్రలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడింది కనుక నేటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా తెలిపారు.  మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ (175), ఒడిశా( 147), అరుణాచల్ ప్రదేశ్ (60), సిక్కిం(32) అసెంబ్లీ స్థానాలకు 7 దశలలో ఎన్నికలు జరుగనున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:      

• మొదటి నోటిఫికేషన్‌ విడుదల: మార్చి18న

• తొలి విడత లోక్ సభ ఎన్నికలు: ఏప్రిల్‌ 11న

• రెండోదశ లోక్ సభ ఎన్నికలు:  ఏప్రిల్ 18న

• మూడోదశ లోక్ సభ ఎన్నికలు:  ఏప్రిల్ 23న

• నాలుగోదశ లోక్ సభ ఎన్నికలు:  ఏప్రిల్ 29న

• ఐదోదశ లోక్ సభ ఎన్నికలు:  మే 6న

• ఆరోదశ లోక్ సభ ఎన్నికలు:  మే 12న

• ఏడోదశ లోక్ సభ ఎన్నికలు:  మే 19న

• ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు:  మే 23న

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలు మరియు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఒకే రోజున ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించబడతాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్‌ ఈవిధంగా ఉంది:

* ఎన్నికల నోటిఫికేషన్‌: మార్చి 18న

* నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 25

* నామినేషన్ల పరిశీలన: మార్చి 26

* నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28

* పోలింగ్‌: ఏప్రిల్‌ 11న

* ఓట్ల లెక్కింపు: మే 23న

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

రాష్ట్రం

మొదటి  దశ   (91)

2వ దశ

(97)

3వ దశ

(115)

4వ దశ

(71)

5వ దశ

(51)

6వ దశ

(59)

7వ దశ

(59)

అండమాన్ నికోబార్

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

అరుణాచల్ ప్రదేశ్

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

అస్సోం

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

 

 

 

బిహార్

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

 

మే 6

మే 12

మే 19

ఛండీఘర్

-

 

 

 

 

 

మే 19

ఛత్తీస్ ఘర్

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

 

 

 

 

దాద్రా & నాగర్ హవేలి

 

 

ఏప్రిల్ 23

 

 

 

 

దామన్ & డియూ

 

 

ఏప్రిల్ 23

 

 

 

 

డిల్లీ

 

 

 

 

 

మే 12

 

గోవా

 

 

ఏప్రిల్ 23

 

 

 

 

గుజరాత్

 

 

ఏప్రిల్ 23

 

 

 

 

హర్యానా

 

 

 

 

 

మే 12

 

హిమాచల్ ప్రదేశ్

 

 

 

 

 

 

మే 19

జమ్ముకశ్మీర్‌

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

మే 6

 

 

ఝార్ఖండ్

 

 

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

మే 6

మే 12

మే 19

కర్ణాటక

 

ఏప్రిల్18

ఏప్రిల్ 23

 

 

 

 

కేరళ

 

 

ఏప్రిల్ 23

 

 

 

 

లక్షద్వీప్

ఏప్రిల్ 11

ఏప్రిల్18

 

 

 

 

 

మధ్యప్రదేశ్

 

 

 

ఏప్రిల్ 29

మే 6

మే 12

మే 19

మహారాష్ట్ర

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

 

 

 

మణిపూర్

ఏప్రిల్ 11

ఏప్రిల్18

 

 

 

 

 

మేఘాలయ

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

మిజోరాం

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

నాగాలాండ్

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

ఒడిశా

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

 

 

 

పుదుచ్చేరి

 

ఏప్రిల్18

 

 

 

 

 

పంజాబ్

 

 

 

 

 

 

మే 19

రాజస్థాన్

 

 

 

 

మే 6

 

 

సిక్కిం

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

తమిళనాడు

 

ఏప్రిల్18

 

 

 

 

 

తెలంగాణ

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

త్రిపుర

ఏప్రిల్ 11

ఏప్రిల్18

 

 

 

 

 

ఉత్తరప్రదేశ్

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

మే 6

మే 12

మే 19

ఉత్తరాఖండ్

ఏప్రిల్ 11

 

 

 

 

 

 

పశ్చిమబెంగాల్

ఏప్రిల్ 11

ఏప్రిల్18

ఏప్రిల్ 23

ఏప్రిల్ 29

మే 6

మే 12

మే 19

ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన

మే 23

 

 

 

 

 

         


Related Post