త్వరలో వాట్సాప్ ద్వారా పేమెంట్స్

February 08, 2020
img

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణపొందుతున్న వాట్సాప్ సంస్థ తన ఖాతాదారులందరికీ త్వరలో ఆన్‌లైన్‌లో పేమెంట్స్ సౌకర్యం కూడా కల్పించబోతోంది.అందుకుగాను వాట్సాప్ సంస్థకు కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. ఈ విషయం వాట్సాప్ సంస్థ కూడా దృవీకరించింది. కనుక త్వరలోనే వాట్సాప్ ద్వారా ప్రజలు డబ్బు పంపించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మొబైల్, డీటీహెచ్ వంటివాటికి పేమెంట్స్ కూడా చేయవచ్చు. 


Related Post