జియో వినియోగదారులకు శుభవార్త

October 29, 2018
img

సంచలనాలకు మారుపేరైన జియో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నెలరోజుల వ్యవధిలో వరుసగా రెండవసారి తన వినియోగదారులకు 8జిబి డేటాను ఉచితంగా అందిస్తోంది. ఇది జియో వినియోగదారుల ఖాతాలలో ఇప్పటికే జమ చేసింది. దీనిని దృవీకరించుకొదలిస్తే మైజియో యాప్ లో ఉన్న మై ప్లాన్ లో చూసినట్లయితే సెలబ్రేషన్స్ పేరిట 8జిబి డేటా ఖాతాలో జమా అయినట్లు కనిపిస్తుంది. అయితే దీనిని రోజుకు 2జీబీ చొప్పున 8 జీబీని కేవలం నాలుగు రోజులలో అంటే నవంబర్ 1లోగా వినియోగించుకోవలసి ఉంటుంది. ఒకవేళ గడువులోగా వినియోగించుకోలేకపోతే, దానిని కోల్పోయినట్లే భావించవచ్చు. మరింకెందుకు ఆలస్యం? జియో ఇస్తున్న ఈ ఉచిత డేటాను వెంటనే వాడేసుకోండి. 


Related Post