ఎన్టీఆర్ లేకుంటే జై లవ కుశ లేదు..!

September 25, 2017


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జై లవ కుశ. 21న రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన జై లవ కుశ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఈరోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమా దర్శకుడు బాబి ఈ కథ ఎన్.టి.ఆర్ మాత్రమే చేయగలడు. 

ఎన్.టి.ఆర్ లాంటి నటుడు మా జనరేషన్ లో ఉన్నందుకు గర్వపడుతూ ఈ సినిమా ఎన్.టి.ఆర్ కాకుండా ఈ సినిమా ఎవరు చేయలేరని ఒకవేళ ఎన్.టి.ఆర్ కాకుండా ఈ సినిమా ఎవరు చేయలేరని కచ్చితంగా అటకమీద ఎక్కేస్తుందని అన్నాడు. దర్శకుడిగా తన కన్నా హీరోగా తారక్ సినిమాకు ఎంతో కష్టపడ్డారని అన్నారు దర్శకుడు బాబి. అంతేకాదు తాను చూసిన 8వ అద్భుతం ఎన్.టి.ఆర్ అంటూ తారక్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

 


Related Post

సినిమా స‌మీక్ష